Nellore Imami Agri Gas Leak : పామాయిల్ గ్యాస్ రిఫైనరీలో గ్యాస్ లీకేజీ | ABP Desam

2022-07-01 1

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం ఇమామి అగ్రి టెక్ లిమిటెడ్ పామాయిల్ రిఫైనరీలో గ్యాస్ లీకైన ఘటనలో బాధితులు కోలుకుంటున్నారు. ఘటనలో మొత్తం 8మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.